: హస్తినలో బిజీబిజీగా కిరణ్


ముఖ్యమంత్రి కిరణ్ ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో సమావేశమవుతూ బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్ర విభజనపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి గట్టిగా చెబుతున్న కిరణ్, ఈ రోజు ముందు దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. ఆ వెంటనే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశంకానున్నారు. అయితే, ఆయన హస్తినలో ఎన్ని రోజులు ఉంటారనేది తెలియదు.

  • Loading...

More Telugu News