: డీజీపీతో సీఎస్ భేటీ


డీజీపీ దినేష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ పీకే మహంతి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, శాంతి భద్రతల సమస్యలు, గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు, భత్కల్ అరెస్టు నేపథ్యంలో అత్యవసర పరిస్థితి ఎదురైతే చేపట్టాల్సిన జాగ్రత్తలు వంటివన్నీ సమీక్షించారు. హైదరాబాదును యూటీ చేయనున్నట్టు వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో పలు శాఖలు పూర్తి సమాచారంతో అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News