: ఆంటోనీ కమిటీతో సీఎం కిరణ్ భేటీ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోమారు తన సమైక్య వాదనను ఉద్ఘాటించేందుకు సమాయత్తమయ్యారు. ఈ మేరకు సాయంత్రం ఢిల్లీ వెళ్ళిన ఆయన, కాంగ్రెస్ వార్ రూమ్ లో ఆంటోనీ కమిటీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం గురించి, ఉద్యోగుల సమ్మె వివరాలను కమిటీ సభ్యులతో చర్చిస్తారు.

  • Loading...

More Telugu News