: ఎమ్మెల్యే జనార్దన్ రిజర్వేషన్ పై విచారణ జులైకి వాయిదా


విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే జనార్దన్ రిజర్వేషన్ పై తుది విచారణను సుప్రీంకోర్టు జులై మొదటి వారానికి వాయిదా వేసింది. ఆయనపై గతంలో దాఖలైన పిటిషన్ పై ఈ ఉదయం విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. కాగా, ఎమ్మెల్యే జనార్దన్ గిరిజనుడు కాదని, ఆయన ఎన్నిక చెల్లదని గత అక్టోబరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

  • Loading...

More Telugu News