: 'ఈ-టికెట్ల' బుకింగ్ లో రైల్వేశాఖ రికార్డు


ఆన్ లైన్ లో 'ఈ-టికెట్ల' బుకింగ్ లో రైల్వేశాఖ సోమవారం రికార్డు సృష్టించింది. నిన్న ఒక్కరోజే 5 లక్షల 72 వేల ఆన్ లైన్ ఈ-టికెట్లను రైల్వే వెబ్ సైట్ ఐఆర్ సీటీసీ బుక్ చేసింది. గతంలో ఆగస్టు 12న ఇదే వెబ్ సైట్ ఐదు లక్షల 4వేల టికెట్లను అమ్మిన రికార్డును ఇప్పుడు అధిగమించింది.

  • Loading...

More Telugu News