: ఉభయ సభలు రేపటికి వాయిదా
పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. మూడుగంటలకు ప్రారంభమైన లోక్ సభ.. గల్లంతయిన బొగ్గు కుంభకోణం దస్త్రాలపై విపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. దీంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ప్రధాని వివరణపై అసంతృప్తితో నినాదాలు మిన్నంటడంతో సభను రేపటికి వాయిదా వేశారు. బొగ్గు కుంభకోణం దస్త్రాల గల్లంతు అంశం మీదే లోక్ సభ నాలుగు సార్లు వాయిదా పడింది.