: ఎమ్మెల్సీగా నాగేశ్వరరావు విజయం 26-02-2013 Tue 11:34 | కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా బొడ్డు నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ బలపరచిన చిగురుపాటి వరప్రసాద్ పై విజయం సాధించారు. పీడీఎఫ్ తరఫున నాగేశ్వరరావు పోటీ చేసిన సంగతి తెలిసిందే.