: రూ.20లకే ఉల్లిగడ్డలు అమ్మిన బీజేపీ నేతలు
పెరిగిన ఉల్లి ధరలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు వినూత్న నిరసన తెలిపారు. హైదరాబాద్ లో బాగా రద్దీగా ఉండే కోఠి ప్రాంతంలో పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, తదితరులు కేజీ ఉల్లిగడ్డలు రూ.20లకే అమ్మి తమ నిరసన తెలియజేశారు.