: రెంటపాళ్ళ నుంచి ఆరంభమైన బాబు యాత్ర
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర గుంటూరు జిల్లా రెంటపాళ్ళ నుంచి ఈ ఉదయం ఆరంభమైంది. బాబు బస్సుయాత్రకు నేడు మూడోరోజు. సత్తెనపల్లి నియోజకవర్గంలో నిన్న పర్యటించిన బాబు, నేడు పెదకూరపాడు నియోజకవర్గంలో యాత్ర సాగిస్తారు.