: పుస్తకం రాస్తున్న రాజ్ కుంద్రా


వ్యాపారవేత్త, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సహ యజమాని, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా త్వరలో ఓ పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నాడు. దాని టైటిల్ 'హౌ నాట్ టు మేక్ మనీ'. జై, మైక్, అజీజ్ అనే ముగ్గురు స్నేహితులు త్వరగా ధనవంతులు కావడానికి ఏం చేశారనేది పుస్తకంలో ప్రధానం అంశం. దీనిపై శిల్ప స్పందిస్తూ.. 'కుంద్రా పుస్తక విషయాన్ని ప్రకటించడం నాకు చాలా ఎక్జైటింగ్ గా ఉంది. నేను గర్విస్తున్నాను. తప్పకుండా చదవాల్సిన పుస్తకం' అంటూ ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News