: రేపటి నుంచి 'గన్నవరం-ముంబయి' విమాన సర్వీసు


దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నుంచి గన్నవరంకు విమాన సర్వీసు రేపటి నుంచి ప్రారంభంకానుంది. ప్రతిరోజు ఈ విమానం ముంబయి నుంచి వయా హైదరాబాద్ మీదుగా మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి ఒకటిన్నరకు హైదరాబాద్ మీదుగా ముంబయి వెళ్లనుందని విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు.

  • Loading...

More Telugu News