: కాలినడక భక్తులకు త్వరగా దర్శనం


మెట్టు మెట్టుకు గోవింద నామస్మరణలతో ఏడుకొండలపైకి చేరుకుంటున్న భక్తులకు వేంకటేశ్వరుడి దర్శనం.. త్వరగా లభిస్తోంది. 3 గంటల వ్యవధిలోనే దేవదేవుడిని కనులారా దర్శించుకుని వచ్చేస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ మార్గంలో వెళ్లే భక్తులకు స్వామి దర్శనానికి 4 గంటల సమయం తీసుకుంటోంది. ఇక సర్వదర్శన భక్తులకు 9 గంటలు పడుతోంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. మొత్తం మీద తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 

  • Loading...

More Telugu News