: సీమాంధ్ర పాలిటెక్నిక్ లెక్చరర్ల నిరవధిక సమ్మె 02-09-2013 Mon 18:21 | సీమాంధ్ర పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకుల జేఏసీ ఏర్పాటైంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 5 అర్థరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని జేఏసీ నిర్ణయించింది.