: ముస్లింలతో భేటీ అయిన కమల్ సోదరుడు


విశ్వరూపం చిత్రంపై అభ్యంతరాల నేపధ్యంలో ముస్లిం సంఘాల ప్రతినిధులతో కమల్ హాసన్ సోదరుడు చంద్ర హాసన్ సమావేశమయ్యారు.  తమిళనాడు హోం శాఖ కార్యదర్శి అధ్వర్యంలో చెన్నైలోని రాష్ట్ర  సెక్రటేరియట్ భవనంలో ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. 

  • Loading...

More Telugu News