: ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం


ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, పలువురు న్యాయవాదులు, అధికారులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News