: ఫార్మా కంపెనీల కాలుష్య బాధిత రైతులకు పరిహారం


హైదరాబాదు శివారు ఫార్మా కంపెనీల కాలుష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారంటూ న్యాయవాది నిరూప్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయెజన వ్యాజ్యంపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. కాలుష్యం వల్ల నష్టపోయిన పటాన్ చెరు, సంగారెడ్డి మండలాల్లోని బాధిత రైతులకు రూ.75 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News