: పెట్రోలు ధర పెంపును నిరసిస్తూ రాజ్యసభ నుంచి వాకౌట్


పెట్రోలు ధర పెంపును నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్, వామపక్ష ఎంపీలు ఈ రోజు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల రూపాయి పతనం ప్రారంభమైందని, ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పెట్రోలు ధరలను పెంచారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ విషయమై కేంద్రం సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి. విపక్షాల పట్టుదలను పట్టించుకోకుండా సభను కొనసాగించడంతో ఆయా పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు.

  • Loading...

More Telugu News