: కాలేజీ విద్యార్థినిపై యాసిడ్ దాడి


అనంతపురం జిల్లా ముదిగుబ్బలో ఒక కళాశాల విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. రాఘవ అనే యువకుడు తన ప్రియురాలిపై ఈ దాడి చేశాడు. తనను ప్రేమించి మరో యువకుడితో పెళ్ళికి సిద్ధమైందంటూ రాఘవ ఆమెను నిలదీశాడు. ఘర్షణ చోటు చేసుకోవడంతో ఆమెపై యాసిడ్ చిమ్మాడు. గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News