: ఆసియా కప్ ఫైనల్లో కంగుతిన్న భారత్.. నిలిచిన వరల్డ్ కప్ కల


ఆసియాకప్ ఫైనల్లో భారత జట్టు ఓటమిపాలైంది. భారత్ దక్షిణ కొరియా చేతిలో ఒక్కగోల్ తేడాతో ఓడిపోయింది. దూకుడుగా ఆడిన మలేషియా ధాటికి తడబడ్డ భారత జట్టు 3-4 గోల్స్ తేడాతో టైటిల్ పోరులో బొక్కబోర్లా పడింది. అయితే ఫైనల్లో ఓడిపోయినప్పటికీ ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధించింది.

  • Loading...

More Telugu News