: ఆశారాం బాపుకు ఒక రోజు పోలీస్ కస్టడీ
లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టయిన ఆథ్యాత్మిక గురువు ఆశారాం బాపును ఒక రోజు పోలీస్ కస్టడీకి జోధ్ పూర్ న్యాయస్థానం అప్పగించింది. ఆశారాం బాపును మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఆశ్రమంలో శనివారం అర్థరాత్రి జోధ్ పూర్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.