: 1956 నుంచీ తెలంగాణది మిగులు బడ్జెట్టే: వినోద్
1956 నుంచి తెలంగాణ ప్రాంతానిది మిగులు బడ్జెట్టేనని టీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ అన్నారు. టీఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, అయితే అవి హైదరాబాద్ లో లేవని అన్నారు. కేవలం రాజకీయ నాయకులు సృష్టిస్తున్న అపోహల వల్లే ఉద్యమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.