: వన్డేల్లో నెంబర్ వన్ టీమిండియా


ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత జట్టు అగ్రస్థానాన్ని సాధించింది. ఈ సాయంత్రం దుబాయ్ లో ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో 123 పాయింట్లతో భారత జట్టు అగ్రస్థానంలో నిలిచింది. 114 పాయింట్లతో ఆస్ట్రేలియా ద్వితీయ స్థానాన్ని సాధించగా, 112 పాయింట్లతో ఇంగ్లాండ్ తృతీయ స్థానంలో నిలిచింది. వన్డేల్లో బ్యాటింగ్ విభాగంలో భారత జట్టు నుంచి కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరూ టాప్ టెన్ లో నిలిచి సత్తాచాటారు. గత ఏడాది ధోనీ, కోహ్లీ ఇద్దరూ అత్యుత్తమ ఆటతీరు కనబర్చారు.

  • Loading...

More Telugu News