: ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవికిరణ్ వర్మ గెలుపు


ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరో ఫలితం వెలువడింది. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గం నుంచి రవికిరణ్ వర్మ విజయం సాధించారు. ఈయనను కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. నువ్వా? నేనా? అన్న రీతిలో జరిగిన ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్ధి జాన్ విక్టర్ పై 25, 791 ఓట్ల ఆధిక్యంతో రవికిరణ్ గెలుపొందారు.

  • Loading...

More Telugu News