: చైనా ఫోన్లకు చిక్కు.. రేడియేషన్ చట్టం ఇవాళ్టి నుంచే అమలు


మొబైల్ ఫోన్లకు సంబంధించిన కొత్త రేడియేషన్ చట్టం ఇవాళ్టి నుంచి అమలులోకి రానుంది. భారత్ లో ఉత్పత్తి చేస్తున్న, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న మొబైల్ ఫోన్ హ్యాండ్ సెట్లు ఇక నుంచి కొత్త రేడియేషన్ చట్టం పరిధికి లోబడి ఉండాలి. అంటే చైనా ఫోన్లకు ఇక నుంచి చెక్ పడే అవకాశముంది.

  • Loading...

More Telugu News