: టీ ట్వంటీల్లో మూడో స్థానాన్ని నిలబెట్టుకున్న టీమిండియా
టీట్వంటీల్లో భారత జట్టు మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. దుబాయ్ లో ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో భారత జట్టు మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది కూడా భారత్ మూడో స్థానంలో ఉంది. బ్యాట్స్ మెన్ లో విరాట్ కోహ్లీ టాప్ టెన్ లో చోటుదక్కించుకుని ఆరో స్థానంలో నిలిచాడు.