: రేపట్నుంచి షర్మిళ 'సమైక్య శంఖారావం'
'సమైక్య శంఖారావం' పేరుతో రేపటి నుంచి షర్మిళ బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి షర్మిళ బస్సుయాత్ర ప్రారంభమవుతుందని వైఎస్సార్ సీపీ నేతలు తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో షర్మిళ బస్సుయాత్ర చేయనున్నట్టు సమాచారం.