: సమైక్యాంధ్ర, బాబు యాత్ర విజయవంతం కావాలని పూజలు, హోమాలు
సమైక్యాంధ్ర ఉద్యమం విజయవంతం కావాలని చిత్తూరు జిల్లా కృష్ణాపురం పోలీస్ స్టేషన్ ఎదుట సమైక్యవాదులు హోమాలు, పూజలు నిర్వహించారు. అలాగే చంద్రబాబు చేపట్టిన తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర విజయవంతం కావాలని టీడీపీ కార్యకర్తలు యాగం నిర్వహించారు.