: రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సమగ్ర నివేదిక
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సమగ్ర నివేదిక తయారు చేస్తామని అకౌంటెంట్, ఆర్థిక నిపుణుల జేఏసీ తెలిపింది. హైదరాబాద్ లో ఆర్ధిక నిపుణుల జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆంటోనీ కమిటీకి, ప్రధానికి, ఇతర పార్టీలన్నింటికీ ఆ నివేదిక అందజేస్తామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పలు రంగాలు దివాళా తీసి అభివృద్ధికి దూరంగా ఉన్నాయని స్పష్టం చేశారు.