: నిమ్స్ డైరెక్టర్ గా డాక్టర్ నరేంద్రనాథ్


హైదరాబాదులోని ప్రతిష్ఠాత్మక 'నిమ్స్' డైరెక్టర్ గా డాక్టర్ ఎల్. నరేంద్రనాథ్ నియమితులయ్యారు. నిమ్స్ లో ఆర్దోపెడిక్ సర్జన్ గా పనిచేస్తున్న ఈయనను డైరెక్టర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు క్రితమే ఉత్తర్వులు జారీచేసింది. ఈయనను గతంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో నిమ్స్ డైరెక్టర్ పదవికి రాజకీయ ఒత్తిడి ఎంతగానో పనిచేసింది.

  • Loading...

More Telugu News