: పురందేశ్వరి రాజీనామా చేయాలి: ఏయూ విద్యార్దులు


కేంద్ర మంత్రి పురందేశ్వరి రాజీనామా చేయాలంటూ విశాఖలో ఆమె పాల్గొన్న ఓ కార్యక్రమం వద్ద ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఆమె తక్షణం రాజీనామా చేసి ప్రజాభీష్టానికి అనుకూలంగా ఉద్యమంలోకి రావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు నినాదాలు చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News