: బాబు బస్సుయాత్రపై వైఎస్సార్సీపీ వాల్ పోస్టర్


సెప్టెంబర్ 1 నుంచి 'తెలుగువారి ఆత్మగౌరవం' పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపడుతున్న బస్సుయాత్రపై వైఎస్సార్సీపీ వాల్ పోస్టర్ విడుదల చేసింది. తెలంగాణపై 2008లో ప్రణబ్ ముఖర్జీకి బాబు రాసిన లేఖను ఈ పోస్టర్ లో ప్రచురించారు. ఆ లేఖవల్లే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉందన్న పార్టీ నేతలు, బాబు ఏ ముఖం పెట్టుకుని బస్సుయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News