విశాఖ జిల్లా కశింకోట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.