: శాసనసభ కార్యదర్శి పదవీ కాలం పొడిగింపు 31-08-2013 Sat 17:00 | ఆంద్ర ప్రదేశ్ శాసనసభ కార్యదర్శి రాజా సదారాం పదవీకాలాన్ని ఏడాదిపాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.