: రూపాయి పతనం, చమురు ధరల పెంపుతో లక్షా ఎనభై వేల కోట్ల నష్టం: మొయిలీ
రూపాయి పతనం, చమురు ధరల పెరుగుదల వల్ల చమురు కంపెనీలకు ఈ ఏడాది రూ.1.80 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. ఈ రెండు అంశాలపై చర్చించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ తో భేటీ అయిన మొయిలీ పై విషయాలు వెల్లడించారు.