: నిమ్స్ లో జగన్ దీక్ష భగ్నం


నిమ్స్ ఆసుపత్రిలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. జగన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యసాయమందకపోతే ప్రమాదమని వైద్యులు సూచించడంతో పోలీసులు అతని దీక్షను భగ్నం చేశారు. దీంతో జైలు అధికారుల అనుమతితో డాక్టర్లు జగన్ కు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. సాయంత్రానికి జగన్ కాస్త కోలుకునే అవకాశముంది. జగన్ ఆరోగ్య పరిస్థితిపై సాయంత్రం 3 గంటలకు నిమ్స్ వైద్యులు ప్రత్యేక బులెటిన్ విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News