: కాంగ్రెస్ నేతలతో సమావేశమైన టీజేఏసీ
హైదరాబాదులోని మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి సమావేశమైంది. ప్రధానంగా సెప్టెంబర్ 7న తలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతి ఇప్పించాలని మంత్రులను జేఏసీ కోరనుంది. అటు రాష్ట్రంలో తాజా పరిణామాలపైన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.