: కాంగ్రెస్ నేతలతో తెలంగాణ రాజకీయ జేఏసీ భేటీ


తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ ముఖ్యనేతలతో తెలంగాణ రాజకీయ జేఏసీ నేడు భేటీ కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాదులోని మంత్రుల నివాస ప్రాంగణంలో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News