: విద్యుత్ సౌధ దాడి కేసులో సీమాంధ్ర ఇంజనీర్ల అరెస్టు
కొద్దిరోజుల క్రితం విద్యుత్ సౌధలో జరిగిన దాడి ఉదంతంలో ఇద్దరు సీమాంధ్ర ఇంజినీర్లను అరెస్టు చేశారు. ఈ నెల 24న సీమాంధ్ర ఉద్యోగులు తమపై దాడి చేశారని తెలంగాణ ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.