: తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు
రూపాయి పతనంతో ఆకాశాన్నంటిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్న, ఈరోజు రూపాయి కొద్దిగా కోలుకోవడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.625 తగ్గి రూ.31,700గా నమోదైంది. కిలో వెండి ధర రూ. 1,710 తగ్గి రూ. 54,000 పలికింది.