: నంది నాటకోత్సవాలకు నగదు బహుమతి పెంపు


ప్రతి ఏటా నిర్వహించే నంది నాటకోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతిని పెంచింది. 'నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం' పేరిట అందించే అవార్డు గ్రహీతలకు ఇకనుంచి లక్షా యాభైవేల (రూ.1.50 లక్షలు) రూపాయలు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News