: 'సోషల్ మీడియా వినియోగం'పై కాంగ్రెస్ వర్కుషాపులు


సోషల్ మీడియా వినియోగంపై సెప్టెంబర్ నెలలో రాష్ట్ర కాంగ్రెస్ వర్కుషాపులు నిర్వహించనుంది. హైదరాబాద్ లో 7వ తేదీన, 11న వరంగల్ లో వర్కుషాపులు నిర్వహిస్తున్నట్లు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రాంత ఇన్ ఛార్జిలు, పీసీసీ ఆఫీసు బేరర్లతో బొత్స సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో వర్కుషాపుల గురించి చర్చించారు.

  • Loading...

More Telugu News