: సీమాంధ్ర మంత్రులకు రేపటి నుంచి 'పవర్' కట్


విద్యుత్ రంగ ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమంలోకి అడుగిడుతున్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమానికి దన్నుగా వెంటనే పదవులకు రాజీనామా చేయకపోతే తమ తడాఖా చూపుతామని హెచ్చరించారు. సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయకపోతే రేపటి నుంచి వారి నివాసాలకు కరెంట్ కట్ చేస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News