మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది. నెల్లూరులోని ఆయన నివాసాన్ని ఈ ఉదయం విద్యుత్ ఉద్యోగులు ముట్టడించారు. ఉద్యమానికి దన్నుగా మంత్రి వెంటనే పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.