: 'సమైక్య' హోరుతో లోక్ సభ వాయిదా
సీమాంధ్ర ఎంపీల ఆందోళన, నినాదాలతో లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల సస్పెన్షన్ తర్వాత సభా సమావేశాల్లో పాల్గొన్న సభ్యులు స్పీకర్ వెల్ లోకి వెళ్లి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. దాంతో, మీరాకుమార్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.