: పూర్తయిన సరోజిని పుల్లారెడ్డి అంత్యక్రియలు


మాజీ మంత్రి సరోజిని పుల్లారెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. సికింద్రాబాద్ బాబుజీ నగర్ హిందూ శ్మశాన వాటికలో అధికారిక లాంఛనాల మధ్య ఆమె మనవడు చితికి నిప్పంటించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సరోజినీ పుల్లారెడ్డి బోయన్ పల్లిలోని తన నివాసంలో ఈ తెల్లవారుఝామున కన్నుమూసారు.  ఆమె అంతిమ యాత్రలో పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News