: మొదలైన కృష్ణాష్టమి వేడుకలు


శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. కృష్ణుడి జన్మస్థలమైన మధురలోని ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామి సేవలో తరిస్తున్నారు. హైదరాబాదు సహా రాష్ట్రంలోని కృష్ణుడి ఆలయాలు కూడా భక్తులతో నిండిపోయాయి. భజనలతో, హరే కృష్ణ నామాలతో పరిసర ప్రాంతాలు ప్రతిధ్వనిస్తున్నాయి. పలు చోట్ల బుజ్జాయిలను కృష్ణుడి వేషధారణతో తల్లులు అలంకరించడం విశేషం.

  • Loading...

More Telugu News