: హైదరాబాదులో అమీర్ పేట బిగ్ బజార్ వద్ద భారీ చోరీ


హైదరాబాదులోని అమీర్ పేట బిగ్ బజార్ షాపింగ్ మాల్ వద్ద భారీ చోరీ జరిగింది. మాల్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న కారు అద్దాలు పగులకొట్టి దుండగులు రూ.11 లక్షలు ఎత్తుకెళ్లారు.

  • Loading...

More Telugu News