: రేపటి నుంచి రెండో టెస్ట్ టిక్కెట్ల అమ్మకం షురూ


హైదరాబాద్ లో క్రికెట్ సందడి మొదలుకానుంది. మార్చి 2 నుంచి 6వ తేదీ వరకు ఉప్పల్ స్టేడియంలో భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ కు రేపటి నుంచి టిక్కెట్లను అమ్ముతారు. అయితే   మొత్తం 23 వేల టిక్కెట్లను..నగరంలోని 36 ఈ- సేవా కేంద్రాల ద్వారా మాత్రమే  విక్రయిస్తారు. వివిధ స్థాయిల్లోని టిక్కెట్లను 100 నుంచి మూడు వేల రూపాయల ధర వరకు అమ్మనున్నారు.

  • Loading...

More Telugu News