: గాలి సహాయకుడు అలీఖాన్ బెయిల్ పిటిషన్ కొట్టివేత


ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధనరెడ్డి సహాయకుడు, నిందితుడు అలీఖాన్ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే అలీఖాన్ గత సంవత్సరం నుంచి రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News