: ఉగ్రదాడుల పట్ల రాష్ట్రం పిరికిగా వ్యవహరిస్తోంది: దత్తాత్రేయ
ఉగ్రవాద దాడులను అరికట్టడంలో, భద్రతా వ్యవస్థను పటిష్ఠ పరచడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు ఇంకా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. బలమైన చట్టాలు రూపొందించలేక ఉగ్రవాదం పట్ల కాంగ్రెస్ సర్కారు తన పిరికితనాన్నిచాటుకుంటోందని రా
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పోటా చట్టాన్నిరద్దు చేసిందని వ్యాఖ్యానించారు. అదే విధంగా రాష్ట్రంలో అక్టోపస్ ను బలహీనపర్చింది కాంగ్రెస్సేనని దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ తన పర్యటనలో పేలుళ్ల బాధితులకు ఆత్మస్థైర్యం ఇవ్వలేకపోయారన్నారు.